E.G: గోకవరం మండలంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్స్ రివిజన్) ప్రక్రియ కొనసాగుతోందని మండల రెవెన్యూ అధికారి (MRO) పినిశెట్టి రామకృష్ణ ఆదివారం తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాల నమోదు జరుగుతోందన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న 64 పోలింగ్ బూత్‌లలో ఈ ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు.
వార్తలు
VIDEO: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ: ఎమ్మార్వో రామకృష్ణ
Advertisement
Advertisement
Advertisement


