KRNL: కర్నూలు నగరపాలక సంస్థలో సోమవారం 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గం.కు స్థానిక SBI ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. https://Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీల పురోగతిని తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు.
వార్తలు
రేపు నగరపాలకలో అర్జీల స్వీకరణ: కమిషనర్
Advertisement
Advertisement
Advertisement


