కోనసీమ: కాట్రేనికోన మండల పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్స్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ (IIIT) సీట్లకు ఎంపికయ్యారు. కాట్రేనికోన స్కూల్ నుంచి పరమేశ్వరి, కావ్య, పెనుమెల్ల స్కూల్ నుంచి కార్తీక, హర్షిణి, జోషిత, కందికుప్ప స్కూల్ నుంచి సత్య భవ్య, తేజస్వి, చాముండేశ్వరి ఈ రోజు విడుదలైన జాబితాలో స్థానం దక్కించుకున్నారు. దీనితో విద్యార్థులను అభినందించారు.
వార్తలు
కాట్రేనికోనలో ఐఐఐటీకి 8 మంది విద్యార్థుల ఎంపిక
Advertisement
Advertisement
Advertisement


