హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సర్వాంగాసనం వల్ల కలిగే ఉపయోగాలు

Advertisement

సర్వాంగాసనం శరీరంలోని అన్ని అవయవాలకు ప్రయోజనం చేకూరుస్తుంది, అందుకే దీన్ని 'సర్వాంగాసనం' అంటారు. రోజూ సాధన చేయడం వల్ల అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తల భాగం కిందికి ఉండటం వల్ల మెదడుకు, ముఖానికి స్వచ్ఛమైన రక్తం అందుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, మలబద్ధకం, అజీర్థి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

Advertisement