హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

పాదాల విషయంలో జాగ్రత్తగా..!

Advertisement

పాదాల సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. రోజూ గోరువెచ్చని నీటితో పాదాలను కడిగి, వేళ్ల మధ్య తడి లేకుండా తూడ్చుకోవాలి. లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. పగుళ్లు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మంచి క్రీమ్ లేదా కొబ్బరినూనె రాయాలి. ఫ్యాషన్ కోసం కాకుండా, పాదాలకు సరిపోయే కంఫర్టబుల్ చెప్పులను ఎంచుకోవాలి. గోళ్లను క్రమంగా కత్తిరిస్తూ శుభ్రంగా ఉంచుకోవాలి.

Advertisement

Advertisement