చప్పట్లు కొట్టడం కేవలం ప్రశంసలకే కాదు, ఆరోగ్యానికి ఒక అద్భుతమైన టానిక్. చేతుల్లో ఎన్నో కీలకమైన ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉంటాయి. రోజూ ఒక 5-10 నిమిషాలు చప్పట్లు కొట్టడం వల్ల శరీరం అంతటా బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు మేలు జరుగుతుంది. బాడీ ఇమ్యూనిటీ పెరిగి, రోగాల బారిన పడకుండా ఉంటారు. ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఆరోగ్యం
చప్పట్లు కొడితే ఆరోగ్యం మీ సొంతం!
Advertisement
Advertisement
Advertisement


