హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నలభై దాటినా.. ఇమ్యూనిటీ తగ్గకుండా..!

Advertisement

నలభై దాటినా ఇమ్యూనిటీ తగ్గకుండా ఉండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాలి. యాంటీఆక్సిడెంట్లు ఉన్న సిట్రస్ పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. రోజుకు 30 నిమిషాల నడక లేదా యోగా తప్పనిసరి. 7 గంటల గాఢ నిద్ర ముఖ్యం. ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకోవాలి. రోజుకు 3 లీటర్ల నీరు తాగుతూ హైడ్రేటెడ్‌గా ఉండాలి.

Advertisement

Advertisement