హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతమ్మ దేవాలయంలో హుండీ లెక్కింపు

Advertisement

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో ఇటీవల ప్రారంభమైన తిరుపతమ్మ దేవాలయంలో భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని శుక్రవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త ఎలగపల్లి లక్ష్మీ వెంకటేష్ మాట్లాడుతూ.. తిరుపతమ్మ దేవాలయ హుండీ లెక్కింపులో మొత్తం రూ.29,600 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.

Advertisement

Advertisement