హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పెనుకొండ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి శ్రీకారం

Advertisement

సత్యసాయి: గత ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెనుకొండ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. మంత్రి సవిత ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు కావడంతో శనివారం ఉదయం 10 గంటలకు ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలోని ప్రెస్ క్లబ్ స్థలంలో నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

Advertisement