హైదరాబాద్: 28°C
వార్తలు

ఏసీబీకి చిక్కిన అధికారులు.. స్థానికుల సంబరాలు

Advertisement

TG: మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల పరిషత్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఎంపీడీవో రాధిక, ఎంపీఓ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.45 వేల తీసుకుంటుండగా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Advertisement

Advertisement