హైదరాబాద్: 28°C
వార్తలు

అలర్ట్.. రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

Advertisement

NTR:  కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో ఏప్రిల్ 2026లో నిర్వహించిన MBA/MCA/MSC 4వ సెమిస్టర్ పరీక్షల(2025-26 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ జూన్ 25లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 ఫీజు http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందని యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.

Advertisement

Advertisement