హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్నాను విజయవంతం చేయాలి: సిఐటియు.

Advertisement

NTR: నందిగామలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె. గోపాల్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా 2019 వరకు అమలులో ఉన్న అన్ని పథకాలను పునరుద్ధరించాలని,పెండింగ్ క్లెయిమ్‌లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న లేబర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నా విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Advertisement