హైదరాబాద్: 28°C
వార్తలు

'క్యాంప్ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ'

Advertisement

KDP: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి 45 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.22 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు ఈ ఆర్థిక సాయం అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Advertisement