హైదరాబాద్: 28°C
వార్తలు

గుంటూరు పశ్చిమలో ఎన్డీయే శ్రేణుల సంబరాలు

Advertisement

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యాలయంలో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న నాయకులు, కార్యకర్తలు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందన్నారు.

Advertisement

Advertisement