HNK: హసన్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం MLA KR నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. అర్వపల్లి, సీతంపేట, జయగిరి, అనంతసాగర్ గ్రామాల్లో గ్రామపంచాయతీ, వివో భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని MLA క్యాంపు కార్యవర్గం కోరింది.
వార్తలు
నేడు హసన్పర్తిలో పర్యటించనున్న MLA
Advertisement
Advertisement
Advertisement


