హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

Advertisement

శ్రీకాకుళం నగర పరిధిలోని 33/11 కేవీ అరసవల్లి విద్యుత్ ఉపకేంద్రంలో నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ యోగేశ్వరరావు తెలిపారు. కొత్తపేట, బాదుర్లపేట, వాంబే కాలనీ, కునుకుపేట, కిల్లిపాలెం, 80 అడుగుల రోడ్డు, ఆదిత్యనగర్, మహాలక్ష్మీనగర్ ప్రాంతాలకు విద్యుత్ ఉండదన్నారు. దీనిని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

Advertisement

Advertisement