BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రాంత ప్రజలకు విద్యుత్ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. శనివారం ఉదయం నిర్వహణ పనుల కారణంగా కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. పనులు పూర్తైన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
సారపాకలో నేడు విద్యుత్ అంతరాయం
Advertisement
Advertisement
Advertisement


