హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఉచిత వైద్య శిబిరం

Advertisement

విజయనగరం కోట జంక్షన్ వద్ద ఉన్న కేర్ & క్యూర్ దంత, ఇ.ఎన్.టి. & జనరల్ హాస్పిటల్లో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉ 10 గంటల నుంచి మ 1గంట వరకు ఈ శిబిరం కొనసాగుతుందని డాక్టర్ ఎస్ శ్రీకాంత్ తెలిపారు. చెవి, ముక్కు, గొంతు సమస్యలతో బాధపడేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Advertisement