KRNL: వైసీపీ నాయకులు యెమ్మిగనూరు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. గంజిహల్లి బస్సు గతంలో గోనెగండ్ల వైఎస్సార్ సర్కిల్ వరకు వెళ్లేదని, ప్రస్తుతం ఆ సర్వీస్ నిలిపివేశారని తెలిపారు. దీంతో రోగులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బస్సు సర్వీస్‌ను మళ్లీ వైఎస్సార్ సర్కిల్ వరకు పునరుద్ధరించాలని వారు కోరారు.
వార్తలు
'వైఎస్సార్ సర్కిల్ వరకు బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి'
Advertisement
Advertisement
Advertisement


