కర్నూలులో ఈ నెల 14న కలెక్టర్ కార్యాలయం సమీపంలోని మసీదులో విశ్రాంతి ఉద్యోగులకు SIRపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ సయ్యద్ ఉసేన్ తెలిపారు. SIRపై ఉన్న అపోహలను తొలగించి సరైన సమాచారం అందించడమే ఈ సదస్సు లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. విశ్రాంతి ఉద్యోగులు, మసీదు ఇంఛార్జీలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
వార్తలు
కర్నూలులో విశ్రాంతి ఉద్యోగులకు SIR అవగాహన సదస్సు
Advertisement
Advertisement
Advertisement


