హైదరాబాద్: 28°C
క్రైమ్

డ్రైవర్‌ను చంపిన యజమాని

Advertisement

KDP: జిల్లా ఒంటిమిట్ట అటవీ ప్రాంతంలో వంశీ (25) అనే డ్రైవర్ మృతదేహం లభ్యమైంది. వివాహేతర సంబంధం కారణంగానే యజమాని చింతం రామసుబ్బారెడ్డి అతడిని చంపాడని పోలీసులు తెలిపారు. వంశీని చంపి మృతదేహాన్ని కారులో తెచ్చి ఇక్కడ పడేసినట్లు చెప్పారు. దీనిపై కడప రిమ్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.

Advertisement

Advertisement