W.G: తాడేపల్లిగూడెం పట్టణంలో ఇటీవల వరుస చైన్ స్నాచింగ్‌లు, గృహ దొంగతనాలకు పాల్పడుతున్న కేసులను పోలీసులు ఛేదించారు. ఒంటరి మహిళలను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. రూ.3.25 లక్షల విలువైన 20 గ్రాముల బంగారు మంగళసూత్రం, 425 గ్రాముల వెండి వస్తువులు, బంగారు చెవిపోగులను స్వాధీనం చేసుకున్నారు.
క్రైమ్
చోరీలకి పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


