TG: HYDలోని లేడీడాన్ నీతూ భాయ్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో సుమారు 50 మంది ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ముందస్తు సమాచారంతో నీతూ భాయ్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆమె కోసం ఈగల్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా, ఇటీవల జైలు నుంచి రిలీజైన నీతూ మళ్లీ డ్రగ్స్ అమ్మకాలు ప్రారంభించడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.
క్రైమ్
లేడీ డాన్ పరార్.. 50 మంది ఉద్యోగులు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


