AP: పల్నాడు జిల్లా వినుకొండ మండలం గోకనకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున భార్యపై భర్త పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన తల్లికి కూడా మంటలు అంటుకున్నాయి. తల్లి, కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో వినుకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
Advertisement
Advertisement
Advertisement


