TG: నాటుకోడి కూర వండాలనే గొడవ చివరకు ఒకరి ప్రాణం తీసిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. రాత్రి 10 దాటాక కోడికూర వండనన్న భార్యను రమేష్ అనే వ్యక్తి బూతులు తిట్టాడు. అమ్మను తిట్టొద్దని అడ్డువచ్చిన కొడుకు గణేష్‌ను కూడా తిట్టడంతో, ఆగ్రహించిన కొడుకు రోకలిబండతో తండ్రి తలపై బాదాడు. తీవ్ర గాయాలైన రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.
క్రైమ్
ప్రాణం తీసిన నాటుకోడి కూర వివాదం
Advertisement
Advertisement
Advertisement


