హైదరాబాద్: 28°C
క్రైమ్

కన్నతల్లిని కడ తేర్చిన కొడుకు

Advertisement

NTR: జిల్లాలోని విస్సన్నపేటలో సంచలనం సృష్టించిన రమాదేవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లి రమాదేవిని ఆమె చిన్న కుమారుడు రఘువంశీ హత్య చేసినట్లు సీఐ గిరిబాబు తెలిపారు. ఇంటి అమ్మకం, కుటుంబ విభేదాల నేపథ్యంలో జూన్ 7న గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Advertisement