TG: హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గాజులరామారంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వారికి పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తించారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
క్రైమ్
BREAKING: ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement


