హైదరాబాద్: 28°C
క్రైమ్

అమెరికాలో కాల్పులు.. ఒకరు మృతి

Advertisement

అమెరికా టెక్సాస్‌లోని మిడ్‌లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. దుండగుడి కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement