హైదరాబాద్: 28°C
వార్తలు

'బాలల ఎదుగుదలలో తల్లుల పాత్ర కీలకం'

Advertisement

KRNL: వెల్దుర్తిలోని 5వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. సెక్టార్ సూపర్‌వైజర్ పద్మావతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 0 నుంచి 6 ఏళ్ల పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లల మెదడు అభివృద్ధికి సరైన పోషకాహారం, సంరక్షణ, ప్రోత్సాహం అవసరమని వివరించారు.

Advertisement

Advertisement