హైదరాబాద్: 28°C
వార్తలు

పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కేసులు: ఎస్పీ

Advertisement

విజయనగరం: అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, ఎపీ ప్రో చైల్డ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన 'ఆట, పాట పిల్లలకు-పని, పాట పెద్దలకు' అనే వాల్ పోస్టరును ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. బాలలు పనుల్లో కాకుండా బడిలో ఉండాలని సూచించారు. దీనికి ప్రతి ఒక్కరి బాధ్యత వహించాలని ఎస్పీ కోరారు.

Advertisement

Advertisement