GNTR: నల్లపాడు రైల్వే స్టేషన్‌లో నిన్న గుంటూరు డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లోని హై మాస్ట్ (భారీ లైట్ల స్తంభం) మందం కొలత విధానాన్ని ఆయన పరిశీలించారు. రైల్వే ఆస్తుల భద్రత, నాణ్యతను నిర్ధారించేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ఇలాంటి నిరంతర పర్యవేక్షణల ద్వారా ప్రయాణికులకు సమర్థవంతమైన సేవలు అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
నల్లపాడు రైల్వే స్టేషన్‌లో అధికారుల తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


