హైదరాబాద్: 28°C
వార్తలు

'మన వార్డులో-మన ఆదిరెడ్డి'లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి

Advertisement

E.G: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం 'మన వార్డులో-మన ఆదిరెడ్డి' విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమండ్రిలోని 1, 2వ డివిజన్లలో శనివారం కూటమి నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Advertisement

Advertisement