హైదరాబాద్: 28°C
వార్తలు

సైడ్ రోడ్డు మూసివేతతో వాహనదారులకు ఇబ్బందులు

Advertisement

విజయనగరం: కొత్తవలస భూగర్భ రైల్వే వంతెన నుంచి సబ్బవరం వెళ్ళే రోడ్డు రైలు దుర్ఘటనలో వ్యక్తి మృతి చెందడంతో అంబులెన్స్ ఎక్కించే క్రమంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ద్విచక్ర వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. గతంలో తీగెల నాగేశ్వరరావు ఇంటి ముందర నుంచి వాహనాలు వెళ్ళే మార్గం ఉండేది. అక్కడ కాలువల మీద పలకలు ఎత్తుగా ఉండడంతో శాశ్వతంగా దారి మూసుకుపోయింది.

Advertisement

Advertisement