హైదరాబాద్: 28°C
వార్తలు

APLలో నేడు డబుల్ హెడర్

Advertisement

విశాఖ: ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం ఏపీఎల్-5 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు కాకినాడ కింగ్స్, తుంగభద్ర వారియర్స్ జట్లు తలపడనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ డబుల్ హెడర్ మ్యాచ్‌ల కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Advertisement