GNTR: థాయ్‌లాండ్‌లో నిర్వహించిన ఎఫ్‌ఐవీబీ లెవెల్-1 కోర్సును మంగళగిరికి చెందిన తగరం రవి పూర్తి చేశారు. దేశం నుంచి ఎంపికైన ఏడుగురిలో రవి ఒకరు. ఏపీ నుంచి ఇద్దరికే ఈ అవకాశం దక్కింది. జూన్ 8 నుంచి 12 వరకు జరిగిన శిక్షణలో ఆయన ఆధునిక పద్ధతులు నేర్చుకున్నారు. తనకు అండగా నిలిచిన వారందరికీ రవి ధన్యవాదాలు తెలిపారు.
వార్తలు
యువ కోచ్‌కు అరుదైన గౌరవం
Advertisement
Advertisement
Advertisement


