హైదరాబాద్: 28°C
వార్తలు

'టీఆర్పీ తొలి బహిరంగ సభను విజయవంతం చేయండి'

Advertisement

నారాయణపేట జిల్లాలో జులై 5న జరగనున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ వివిధ సంఘాల నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మీదింటి శివవీర్, జిల్లా అధ్యక్షుడు మడిమాల కృష్ణ, జిల్లా యూత్ అధ్యక్షుడు కొమ్మూరు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement