NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 41.730 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలో 342 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. పెన్నా డెల్టాకు 3300 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
VIDEO: సోమశిల జలాశయంలో స్వల్పంగా తగ్గిన నీటిమట్టం
Advertisement
Advertisement
Advertisement


