GNTR: రాజధాని ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం యర్రబాలెంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్ కు సహకరించాలని కోరారు. గ్రామకంఠం సమస్యలపై జేసీ ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. అసైన్డ్ భూముల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరారు.
వార్తలు
యర్రబాలెంలో సీఆర్‌డీఏ గ్రామసభ
Advertisement
Advertisement
Advertisement


