హైదరాబాద్: 28°C
వార్తలు

పల్లగుట్టను పరిరక్షించాలని అమరణ దీక్ష

Advertisement

SRCL: ముస్తాబాద్ మండలంలోని గూడూరు-నామాపూర్ సరిహద్దుల్లో గల పల్ల గుట్టను పరిరక్షించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ మెర్లు అంజాగౌడ్ శుక్రవారం ఆమరణ దీక్షకు దిగారు. మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట చేపట్టిన అమరణ దీక్షకు సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, ఎగువ మానేరు పరిరక్షణ సమితి అధ్యక్షుడు తిరుపతి, బీజేపీ మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి మద్దతు తెలిపారు.

Advertisement

Advertisement