NDL: సున్నిపెంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ సబ్జెక్టుకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మారెన్న ఓ ప్రకటనలో తెలిపారు. M.Aలో 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో జూన్ 19న కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. అనుభవం ఉన్నవారికి, రిటైర్డ్ అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.
వార్తలు
ఇంగ్లీష్ గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం!
Advertisement
Advertisement
Advertisement


