విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జగదాంబ సమీపంలోని సూర్యా బాగ్ జోన్-4 కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సంక్షేమ పథకాలపై ప్రజల వినతులు స్వీకరించి అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.
వార్తలు
ప్రజా సమస్యలపై ఎప్పుడూ అందుబాటులో ఉంటా : ఎమ్మెల్యే వంశీకృష్ణ
Advertisement
Advertisement
Advertisement


