హైదరాబాద్: 28°C
వార్తలు

నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా

Advertisement

E.G: ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ధవళేశ్వరం సీఐ టి.గణేశ్ ఆధ్వర్యంలో బ్యారేజీ సెంటర్ వద్ద సిబ్బందితో కలిసి ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్టు ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించడంతో పాటు కౌన్సెలింగ్ నిర్వహించారు.

Advertisement

Advertisement