హైదరాబాద్: 28°C
క్రైమ్

రూ.50 లక్షల డ్రగ్స్ పట్టివేత

Advertisement

TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో డ్రగ్స్ తయారీ స్థావరం గుట్టురట్టు అయింది. మామిడి తోటలోని షెడ్‌లో ఫేషియల్ గ్లో పౌడర్ పేరుతో రహస్యంగా నిందితులు మెఫిడ్రిన్ తయారు చేస్తున్నారు. సుమారు రూ.50 లక్షలు విలువచేసే మెఫిడ్రిన్, పరికరాలను పోలీసులు స్వాధీనం చేస్తుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేసి, 750 గ్రాముల మెఫిడ్రిన్‌ను సీజ్ చేశారు.

Advertisement

Advertisement