NTR: విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఏలూరు కాలువలో పేరుకుపోయిన తేలియాడే వ్యర్థాలను సిబ్బంది శుక్రవారం విజయవంతంగా తొలగించారు. ఈ పనులను ఈఈ గోపాలకృష్ణ పర్యవేక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరవ్యాప్తంగా డీ-సిల్టింగ్ పనులు చేపట్టామని ఆయన తెలిపారు.
వార్తలు
కాలువలో తేలియాడే వ్యర్థాల తొలగింపు..!
Advertisement
Advertisement
Advertisement


