SRD: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎస్పీ పరితోష్ పంకజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ ఆన్‌లైన్ మోసాలపై ముమ్మరంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా అండగా నిలవాలని సూచించారు.
వార్తలు
ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేయాలి: ఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


