AP: విజయనగరం జిల్లా కొత్తవలసలో రైలు ఢీకొని నారాయణరావు(40) అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలు దాటుతుండగా, విశాఖ నుంచి విజయనగరం వెళ్తున్న రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన నారాయణరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.
క్రైమ్
ఫోన్‌లో మాట్లాడుతూ పట్టాలు దాటాడు.. చివరికి!
Advertisement
Advertisement
Advertisement


