హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంధనం పొదుపుగా వాడాలి: ఆర్టీసీ ఎండీ

Advertisement

TG: ఇంధన సంక్షోభం, పెరుగుతున్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి పిలుపునిచ్చారు. డీజిల్ నిర్వహణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న ధరలు RTCపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. దీని అధిగమించడానికి ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ వృథాను అరికట్టాలని, డిపోల స్థాయిలో సాంకేతికతను వాడుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement