హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్ర ST కమిషన్ పర్యటనకు పటిష్ట ఏర్పాటు: కలెక్టర్

Advertisement

ఏలూరు: జిల్లాలో ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్ర షెడ్యూల్ తెగల కమిషన్ ఛైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి పర్యటనను అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేయాలని సంబంధిత అధికారులతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్, 5 బృందాలు పర్యటిస్తాయన్నారు. పర్యటనలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

Advertisement

Advertisement