NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. గురువారం ఉదయం 6:00 నాటికి జలాశయంలో 42.576 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జలాశయంలో 338 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. పెన్నా డెల్టాకు 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
వార్తలు
VIDEO: సోమశిల జలాశయంలో 42 టీఎంసీలు నీరు నిల్వ
Advertisement
Advertisement
Advertisement


