NLG: దేవరకొండ మండలం జర్పులతండాలో జర్పుల హర్షవర్ధన్, జర్పుల బిట్టు ప్రమాదవశాత్తు బావి గుంతలో పడి మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హర్షవర్ధన్, బిట్టుల మృత దేహాలకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు.
వార్తలు
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


